Tv424x7
National

జీఎస్టీ 2.0తో ధరల పెరుగుదలు-తగ్గుదలలు..

జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకి కొన్ని వస్తువుల ధరలు తగ్గి, కొన్ని పెరుగుతున్నాయి.

ధరలు తగ్గే వస్తువులు:

పాలు, నెయ్యి, పన్నీర్, బియ్యం, పప్పులు, సబ్బులు, షాంపూ, టూత్‌పేస్ట్, బ్రష్‌, ఫేస్ పౌడర్‌, హెయిర్ ఆయిల్‌, బట్టలు, చెప్పులు, షూ, కిచెన్‌ వేర్, డ్రై ఫ్రూట్స్, హ్యాండ్‌బ్యాగులు, పౌచ్‌లు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్‌లు, కార్లు, 350సీసీ బైక్స్, కేక్‌లు, బిస్కెట్లు, కార్న్ ఫ్లెక్స్, బేకరి ఉత్పత్తులు, స్టీల్ గిన్నెలు, మసాలాలు, టీ, కాఫీ పౌడర్, సిమెంట్, డయాగ్నస్టిక్ కిట్లు, ఫీడింగ్ బాటిళ్లు, సర్జికల్ చేతిగ్లౌజులు, విద్యుత్ వాహనాలు, అంబులెన్స్, బస్సులు, ట్రక్కులు, టైర్లు, ట్రాక్టర్ విడి భాగాలు.

ధరలు పెరుగే వస్తువులు:

పాన్ మసాలా, ఆల్కహాల్ లేని పానీయాలు, పండ్ల పానీయాలు, కెఫిన్ ఉన్న పానీయాలు, ముడి పొగాకు, పొగాకు ఉత్పత్తులు, బొగ్గు, బ్రికెట్లు, లిగ్నైట్, 350cc పై బైక్స్, లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్‌లు, వ్యాపార విమానాలు, హెలికాప్టర్లు, షిప్స్.

సారాంశం:

చిన్న, అవసరమయిన వస్తువులపై జీఎస్టీ తగ్గించబడినప్పటికీ, వాహనాలు, లగ్జరీ వస్తువులు, సిగరెట్ల వంటి ఉత్పత్తులపై జీఎస్టీ పెరిగింది.

Related posts

ఆయన అంటే ప్రధాని మోదీకి భయం!’ — జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

ముగ్గురి ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్స్..

TV4-24X7 News

బుకింగ్ లేకుండా శబరిమలలోకి ఎవరినీ అనుమతించరాదని హైకోర్టు అదేశం

TV4-24X7 News

Leave a Comment