Tv424x7
Andhrapradesh

పులివెందుల ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా మారెడ్డి లతా రెడ్డి

పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి.యర్రబల్లె చెరువుకు నీళ్లు వదులుతానన్న మాటను అమలు చేస్తూ, పులివెందుల ప్రజల అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు వేశారు.ప్రజల కోసం చేసిన ఈ కృషి స్థానికుల్లో ఆనందాన్ని నింపగా, “ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకురాలిగా” లతా రెడ్డి పేరు మరింత బలపడుతోంది.పులివెందుల ప్రజలకు అభివృద్ధి సాధించడంలో ఆమె సహకారం అవిస్మరణీయంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

శ్రీ శ్రీ యోగి నాగేంద్ర స్వామి ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకున్న వివేకానంద ఆశ్రమ వాసులు

TV4-24X7 News

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు – పోలీసులు చెట్లను తొలగించారు!

TV4-24X7 News

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు – కేశినేని చిన్ని

TV4-24X7 News

Leave a Comment