Category : Telangana
2, 3 రోజుల్లో DSC పూర్తి షెడ్యూల్?
2, 3 రోజుల్లో DSC పూర్తి షెడ్యూల్? తెలంగాణలో డీఎస్సీ పూర్తి షెడ్యూల్‌ను 2, 3 రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించిన తేదీల్లోనే (జులై 17-జులై...
కెసిఆర్ నివాసానికి ప్రజల తాకిడి
హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాసానికి పార్టీ కార్యకర్తలు, అభిమానుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతున్నది.తమ అభిమాన నేతను చూసేందుకు ప్రతిరోజు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు....
బాలికపై అత్యాచారయత్నం.జైలు శిక్ష
బాలికపై అత్యాచారయత్నం.. జైలు శిక్ష.జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలకు చెందిన రజిని కుమార్ 2023లో ఓ బాలికపై అత్యా చారయత్నానికి పాల్పడగా.. అప్పటి సీఐ రాఘవేందర్ కేసు నమోదు చేసి ఛార్జిషీట్...
దివ్యాంగుల రిజర్వేషన్‌పై: ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యాసంస్థల్లో వీరికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత...
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు?
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేల కోసం సీఎం రేవంత్ రెండు మంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 6 ఖాళీలు ఉండగా 4 భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి...
బోనాల జాతరకు రూ.20 కోట్లు మంజూరు
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే బోనాల జాతరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రూ. 20 కోట్లు మంజూరు చేసింది.దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 7 నుంచి...
ఇంటర్ ఫెయిల్::ఇద్దరు విద్యార్థినీలు ఆత్మహత్య?
కరీంనగర్ జిల్లా: జూన్ 25ఇంటర్ ఫెయిల్.. ఇద్దరు విద్యార్థినిలు సూసైడ్మనస్థాపంతో ఇద్దరు ఇంటర్ విద్యార్థినీలు ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సోనీ(17) నిన్న ప్రకటించిన ఇంటర్ సప్లిమెంటరీ...
రెండు రోజులు బంద్ ప్రకటించిన ఏబీవీపీ
హైదరాబాద్:జూన్ 25తెలంగాణ రాష్ట్రంలో జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున ప్రారంభమయ్యాయి. అయి తే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించా లని, అటు ప్రైవేటు పాఠ శాలల్లో అధిక...
చిన్ననాటి స్నేహితులు..ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు..!
ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు, పుదుచ్చేరి డీజీపీ శ్రీనివాస్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూగుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీపాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు.HCUలో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్రాసి తిరుమల...
రేపటి నుంచి సమ్మెకు దిగనున్న జూ. డాక్టర్స్
హైదరాబాద్ : జూన్ 23తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల 24వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు. అత్యవసరమైనవి మినహా అన్ని సేవలను నిలిపివేస్తా...

