Category : Telangana
HDFCబ్యాంక్ ఫ్రాడ్.. ధీరజ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ
హైదరాబాద్:మే 15 :- డిహెచ్ ఎఫ్‌ఎల్ బ్యాంక్ మోసం దర్యాప్తులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, మంగళవారం సాయంత్రం ధీరజ్ వాధ్వాన్ ను అరెస్టు చేసింది. 2022లో ఈ కేసుకు సంబం ధించి...
సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం సచివాలయం (Secretariat)లో కీలక సమీక్ష (Review) నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు..వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల...
నేటితో ఎన్నికల ప్రచారానికి తెర
నేటితో ఎన్నికల ప్రచారానికి తెరనేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత...
నేటి నుంచి వైన్‌షాపులు బంద్..
హైదరాబాద్ : మే 11తెలంగాణ మందుబాబు లకు కిక్ దిగే వార్త లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రెండు రోజులు వైన్‌షాపులు మూసివేయనున్నారు. 13వ తేదీ ఓటింగ్ జరగను న్న నేపథ్యంలో మధ్యం అమ్మకాల పై...
ఆర్టీసీ ఉద్యోగులు యూనిఫామ్ వేసుకోవాల్సిందే.. ఎందుకంటే…?
ఆర్టీసీ ఉద్యోగులు యూనిఫామ్ వేసుకోవాల్సిందే..విధులకు హాజరయ్యే టీఎస్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఇకపై జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు సంస్థ ఎండీ సజ్జనార్. డ్రైవర్లు, కండక్టర్లు మినహా మిగతా...
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లా మందమర్రి- మంచిర్యాల రైల్వే స్టేషన్ల మధ్య బుధ వారం సాయంత్రం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయస్సు 50 నుండి 55 సంవత్సరాలు ఉండగా, తెలుపు...
పిడిఎస్ రైస్ అక్రమ దందాలో తాండూర్ ఎస్సై సస్పెన్షన్
,పిడిఎస్ రైస్ అక్రమ దందా కేసు దర్యాప్తు విషయంలో ఆలసత్వంతో వ్యవహారించినందుకు తాండూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ కె. జగదీషన్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎవి...
వడదెబ్బకు 8 మంది మృతి.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వడదెబ్బకు 8 మంది మృతి.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు నిన్న 46 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2...
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది....
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు
హైదరాబాద్ :-తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి వికాస్‌రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహిం చిన మీడియా సమావే శంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్...

