Tv424x7
Andhrapradesh

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కొమ్ము అరుణ కు బత్తిన నవీన్ 5 వేలు ఆర్థిక సాయం

విశాఖపట్నం విశాఖ దక్షిణనియోజకవర్గం, 31వ వార్డ్, స్ప్రింగ్ రోడ్ నందు నివాసముంటున్న టిడిపి కార్యకర్త కొమ్ము అరుణ ఇటీవలే అనారోగ్యంతో (క్యాన్సర్ వ్యాధితో) బాధపడుతూ స్టార్ పినాకిల్ హాస్పిటల్ లో క్యాన్సర్ కు సంబంధించిన రేడియేషన్ మరియు కీమోథెరపీ చికిత్స చేయించుకొని ప్రస్తుతం ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం స్థానిక నాయకులద్వారా తెలుసుకున్న 31వ వార్డ్ తెలుగుదేశం పార్టీ యువనాయకులు బత్తిన నవీన్ కుమార్ వెంటనే స్పందించి కొమ్ము అరుణ ఇంటికి వెళ్లి పండ్లు మరియు చికిత్సకొరకు 5 వేలు ఆర్థిక సహాయం చేసి తనకు అన్నివిధాలుగా అండగా ఉంటానని దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ పళ్ళ నగేష్, బసరమని రమాదేవి, అర్జి శంకర్రావు , అర్జి రాజేష్ , బత్తిన మణికంఠ మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Related posts

ఆంధ్రతీరం వైపు దూసుకువస్తున్న “మొంథా” తుఫాను..

TV4-24X7 News

వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

TV4-24X7 News

జూలై నుంచి ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్‌.. !

TV4-24X7 News

Leave a Comment