Tv424x7
Andhrapradesh

వాహనాల తనిఖీ చేసిన బద్వేలు రూరల్ పోలీసులు*

బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ ఎం.నాగభూషణ్, ఎసై శ్రీకాంత్ మరియు సిబ్బంది తోటి నెల్లూరు డిస్టిక్ బోర్డర్ పీపీ కుంట నందు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పద వాహనాలను మరియు వ్యక్తుల గురించి విచారించడమైనది.వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన మరియు ట్రాఫిక్ రూల్స్ తెలపడం అయినది.మద్యం సేవించి వాహనాలు నడపితే కఠిన చర్యలు తీసుకుంటామన్న బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ ఎంనాగభూషణ్

Related posts

జగన్‌కు షాక్ – వైఎస్ వారసుడి ఎంట్రీ!

TV4-24X7 News

వ్యూహం’ సినిమా డిసెంబర్ 29న రిలీజ్

TV4-24X7 News

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు..

TV4-24X7 News

Leave a Comment