Tv424x7
Andhrapradesh

ఏపీలో డిఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుంచి మాక్ టెస్టులు

అమరావతి :ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీగా టీచర్ పోస్టులు భర్తీకి మెగా డిఎస్సీ నిర్వహిస్తుంది. డిఎస్సీ మాక్ టెస్ట్ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో మాక్ టెస్ట్ రాయవచ్చు. మాక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు పరీక్ష తీరుతెన్నులు, నిర్మాణం తెలుసుకుని పరీక్షలో అడిగే ప్రశ్నల రకాన్నితెలుసుకుంటారు.

Related posts

ఏపీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ మెనూలో మార్పు?

TV4-24X7 News

విజయసాయి రెడ్డిని విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం

TV4-24X7 News

జగన్ పిటిషన్ విచారణ.. మళ్లీ వాయిదా

TV4-24X7 News

Leave a Comment