Tv424x7
Andhrapradesh

జగన్ పిటిషన్ విచారణ.. మళ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ.. వైఎస్ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. తమకు నోటీసులు అందలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది శ్రీనివాస్ తెలియజేశారు. అనంతరం జగన్ పిటిషన్‌పై తదుపరి విచారణను 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Related posts

ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

హజ్‌యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లు

TV4-24X7 News

కొమ్మినేనికి సుప్రీంలో ఊరట లభించడంపై జగన్ స్పందన…

TV4-24X7 News

Leave a Comment