Tv424x7
National

సైబర్ మోసాలకు చెక్ పెట్టనున్న ఎయిర్‌టెల్

ప్రస్తుతం పెరుగుతున్న టెలికాం మోసాలు, స్కాంలను అరికట్టేందుకు ప్రముఖ టెలికాం ఎయిర్‌టెల్ ముందడుగు వేసింది. ఈ క్రమంలో ఈ మోసాలపై చర్యలు తీసుకునేందుకు జియో, వొడాఫోన్ ఐడియాలను కూడా సంప్రదించి ట్రాయ్‌కు సమాచారం అందించింది. అయితే 2024లో మొత్తం 17 లక్షలకు పైగా సైబర్ మోసాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదయ్యాయని, దాని వల్ల రూ.11,000 కోట్లకు పైగా నష్టం సంభవించినట్లు లేఖలో పేర్కొంది.

Related posts

రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు 1000 రైళ్లు

TV4-24X7 News

కేరళను భయపెడుతున్న కొత్త ఫీవర్

TV4-24X7 News

సరదా కోసం సాహసం… ఏమి చేసాడో తెలిస్తే షాక్….

TV4-24X7 News

Leave a Comment