Tv424x7
Andhrapradesh

జగన్ కు హాని కలిగేలా ప్రవర్తించను: విజయసాయి

ఏపీ: వైసీపీ అధినేత జగన్కు వ్యతిరేకంగా తాను తిరుపతి, వైజాగ్ లో మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ విజయసాయి ఖండించారు. ‘జగన్ కు వ్యతిరేకంగా నేనెక్కడా మాట్లాడలేదు. కోటరీ వల్ల విభేదించి పార్టీ వదిలానే కానీ ఆయనకు హాని కలిగేలా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదు. నేను రాజకీయాల్లో లేను. ఎవరితో నాకు శత్రుత్వం లేదు. నేనేం మాట్లాడాలనుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా’ అని ట్వీట్ చేశారు.

Related posts

సూరాడ రాజు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

ఏపీలో జిందాల్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఖనిజ అన్వేషణకు లైసెన్స్ జారీ.

TV4-24X7 News

రాజధానిలో ఆసక్తికర ప్లెక్సీలు.. ఎవరు పెట్టారబ్బా..?

TV4-24X7 News

Leave a Comment