Tv424x7
Telangana

90 ఏళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం

రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఒంటరి వృద్ధురాలు (90) పై అత్యాచారం చేసి పారిపోయిన యువకులు ఎప్పటిలాగే ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిని రాత్రి 12 గంటలకు వచ్చి, తలుపు తట్టి నిద్రలేపి విచక్షణారహితంగా దాడిచేసిన యువకుడు తిరగబడడానికి కూడా శక్తి లేని వృద్ధురాలిపై అత్యాచారం చేసి పారిపోయిన యువకులు ఉదయం వచ్చి తలుపు తెరిచి, రక్తపు మడుగుల్లో పడి ఉన్న మహిళను చూసి భయంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చిన పనిమనిషిఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

Related posts

తెలంగాణకు వడగాలుల ముప్పు.. నేడు, రేపు పెరగనున్న ఎండలు

TV4-24X7 News

పిల్లలకు ఆ దగ్గు సిరప్‌ వాడొద్దు’..

TV4-24X7 News

ఎన్నికల లోపే మహిళలకు నెలకు రూ.2500…!

TV4-24X7 News

Leave a Comment