Tv424x7
Andhrapradesh

మాపై దాడి చేసి రివర్స్ కేసులా?: వై.యస్.జగన్

ఏపీ: పొగాకు రైతులకు భరోసా కల్పించడానికి తాను పొదిలి వెళితే డైవర్షన్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుట్ర చేశారని జగన్ ఆరోపించారు. ‘నా పర్యటనకు సంఘీభావంగా 40K మంది రైతులు, ప్రజలు వస్తే మీరు 40 మంది TDP కార్యకర్తలను ఉసిగొల్పి రాళ్ల దాడి చేయించారు. ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని ప్రజలు సంయమనం పాటించారు. మీవాళ్లు దాడి చేస్తే రైతులను రౌడీలుగా అభివర్ణించి, కేసులు పెట్టడం మీ దిగుజారుడుతనానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.

Related posts

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి

TV4-24X7 News

ఏపీలో ఆ మూడు జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికం

TV4-24X7 News

ఈ నెల 16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్

TV4-24X7 News

Leave a Comment