Tv424x7
Andhrapradesh

ఉప్పాల హారికను ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్

ఉప్పాల హారికను ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్ఆంధ్రప్రదేశ్ : మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికను ఫోన్ ద్వారా పరామర్శించారు. గుడివాడలో జరిగిన దాడి ఘటనపై ఆరా తీశారు. జరిగిన ఘటనపై తనకు చాలా బాధగా ఉందని, మీరు ధైర్యంగా ఉండాలని హారికకు జగన్ సూచించారు. పార్టీ తరఫున పూర్తిగా మద్దతుగా ఉన్నామని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. దాడి చేసినవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

గేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.సంపత్ కుమార్

TV4-24X7 News

మతిస్థిమితం లేని మహిళ వివేకానంద సంస్థకు తరలింపు

TV4-24X7 News

వ్యక్తిత్వ లక్షణాలు దీర్ఘాయుష్షుకు కీలకం!

TV4-24X7 News

Leave a Comment