Tv424x7
AndhrapradeshPolitical

ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తాడేపల్లి లో మొదలైన రాజీనామాలు.

తాడేపల్లి వైసీపీ పార్టీ పదవులకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షులు, JCS కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి, తాడేపల్లి పట్టణ JCS కన్వీనర్ ఈదులముడి డేవిడ్ రాజ్,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి, మంగళగిరి రూరల్ మండలం JCS కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మనంద రెడ్డి తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు.

Related posts

శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి పూజల పాల్గొన్న సీతoరాజు సుధాకర్ మరియు విల్లూరి

TV4-24X7 News

35 వ వార్డు లో అభివృద్ధి నిధులతో శంకుస్థాపన

TV4-24X7 News

ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment