Tv424x7
Telangana

నిజామాబాద్ జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

జక్రాన్ పల్లి మండలం పడకల్ జాతీయ రహదారి 44 దాటుతున్న చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి

సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Related posts

సీఎం రేవంత్ రెడ్డి సమావేశం!!

TV4-24X7 News

కూలీపై మట్టి పోసిన జేసీబీ డ్రైవర్ – గంటపాటు నరకయాతన

TV4-24X7 News

వచ్చే సోమవారం నుంచి జూబ్లిహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు!

TV4-24X7 News

Leave a Comment