Tv424x7
Andhrapradesh

శ్రీశైలం జలాశయానికి మళ్లీ భారీ ఇన్‌ఫ్లో.. నాలుగోసారి గేట్లు ఎత్తిన అధికారులు!

శ్రీశైలయ జలాశయానికి వరద నీరు ఎగిసిపడుతోంది. వరుసగా ఈ ఏడాదిలో నాలుగోసారి అధికారులు డ్యామ్‌ గేట్లను ఎత్తారు. ప్రస్తుతం జలాశయానికి భారీగా 1,62,767 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీనికి ప్రతిగా, జలాశయం నుండి 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, దిగువకు 1,21,330 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఇటు కుడి, అటు ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. భారీగా వచ్చిన వరదనీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్న అధికారులు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు.

Related posts

కుప్పలు తెప్పలుగా వయాగ్రాలు, అబార్షన్ కిట్స్.. ..డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ లలో బయట బడిన వైనం

TV4-24X7 News

పశువుల షెడ్లకు ఆస్తి, ఇంటి పన్ను రద్దు: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

నేడు రాజంపేటలో సీఎం పర్యటన.. స్వయంగా పింఛన్లు అందించనున్న చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment