Tv424x7
Andhrapradesh

ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా…

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, IPS గారు, ముస్లిం సోదర–సోదరీమణులకు “మిలాద్-ఉన్-నబీ” పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలా పేర్కొన్నారు:

“మహమ్మద్ ప్రవక్త గారి జీవితం మానవ జాతికి ఆదర్శప్రాయమైనది. ఆయన బోధించిన ప్రేమ, సోదరభావం, సామరస్యం ప్రజలందరికీ మార్గదర్శకంగా నిలవాలి. మిలాద్-ఉన్-నబీ పర్వదినం ప్రజల్లో ఐక్యత, సహనం, కరుణ మరింత పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

Related posts

10,విశ్వవిద్యాలయలకువైస్ చాన్సులర్ల నియామకం

TV4-24X7 News

కొత్త వంగడాన్ని సృష్టించిన మహిళా శాస్త్రవేత్త

TV4-24X7 News

హైదరాబాద్‌, ప్రొద్దుటూరులో ఐటీ సోదాలు

TV4-24X7 News

Leave a Comment