Tv424x7
Andhrapradesh

ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త..ఏంటో తెలుసా

అనంతపురం :

దసరా పర్వదినం సందర్భంగా చెప్పారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభ వేదికగా మాట్లాడుతూ సీఎం ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద రూ.15,000 ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు.

అలాగే ఉచిత బస్సు ప్రయాణాల పథకం సూపర్ హిట్ అయిందని, ఇప్పటివరకు 5 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు.రైతుల కోసం అమలు చేస్తున్న “అన్నదాత సుఖీభవ” పథకం కింద మొదటి విడతలోనే 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్టు ముఖ్యమంత్రి వివరించారు.

అనూష

Related posts

మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులను సన్మానించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

TV4-24X7 News

మైదుకూరులో పందుల బెడదతో ప్రమాదాలు

TV4-24X7 News

విశాఖ గీతం వైద్య కళాశాలలో దారుణం!!

TV4-24X7 News

Leave a Comment