Tv424x7
Telangana

గ్రూప్–1 ఫలితాలను రద్దు చేసినందుకు కోర్టుకు కృతజ్ఞతలు..

లడఖ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ పాస్ – ఉమ్లింగ్ లా పాస్ వద్ద తెలంగాణా గ్రూప్–1 ఫలితాలను రద్దు చేసినందుకు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు పిటిషనర్‌తో పాటు కొంతమంది అభ్యర్థులు.

అభ్యర్థులు మాట్లాడుతూ –

“మేము అన్యాయం జరగలేదని, మా పోరాటం న్యాయంగా నిలిచిందని కోర్టు తీర్పు మరోసారి నిరూపించింది” అని చెప్పారు.

“ప్రభుత్వం ఇకనైనా భేషజాలకు పోకుండా, హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం విద్యార్థులు కోరుతున్నట్లుగా తిరిగి పరీక్షలు నిర్వహించాలి” అని విజ్ఞప్తి చేశారు.

న్యాయం కోసం చేసిన పోరాటంలో తమకు తోడ్పడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

TV4-24X7 News

వినాయక లడ్డూ వేలం!రెక్కలు తాకిన ధరలు… ఎంతో తెలుసా….

TV4-24X7 News

తెలంగాణలో వాహనాల పెరుగుదల రికార్డు – రోడ్లపై 1.77 కోట్ల వాహనాలు!

TV4-24X7 News

Leave a Comment