Tv424x7
Andhrapradesh

ఛీ.. ఛీ నువ్వేం తల్లివమ్మా….

ప్రియుడి మోజులో పడి.. వాడి మాట విని.. కన్న బిడ్డను సరస్సులో పడేసిన తల్లి

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ కన్నతల్లి నిద్రపోతున్న మూడేళ్ల పాపను ప్రియుడు మాటలు విని సరస్సులో పడేసింది.

నగర శివారులోని అన్నాసాగర్ సరస్సులో బుధవారం ఓ బాలిక మృతదేహం కనిపించింది.

మృతదేహాన్ని బయటకు తీయించిన క్రిస్టియన్ గంజ్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి పాపనీ కన్న తల్లే పడేసింది అని నిర్ధారణ చేసుకొని ..అంజలీసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Related posts

ఎన్నికల కోడ్ ఉండగానే రూ.20 వేల కోట్ల అప్పు..! యనమల ఆరోపణ

TV4-24X7 News

ఉపాధి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

TV4-24X7 News

ఆగస్టు నెల తిరుమల దర్శన, గదుల కోటా విడుదల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ

TV4-24X7 News

Leave a Comment