దేశానికి స్వాతంత్ర్యం శాంతి, అహింసా మార్గంలోనే సాధ్యమని నమ్మి, అంటరానితనం, కులమత భేదాలు లేని సమాజ నిర్మాణానికి జీవితాంతం కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము.”
నా జీవితం నా సందేశం” అని చెప్పిన మహానుభావుని ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

