📍 రాజస్థాన్‌లో దగ్గు సిరప్ తాగి 2 చిన్నారుల మృతి, 10మంది అస్వస్థత
సేఫ్ అని నిరూపించేందుకు తాగిన CHC డాక్టర్ స్పృహ తప్పి పడిపోవడం
Kayson ఫార్మా సప్లై సిరప్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం
జూలై నుంచి 1.33 లక్షల బాటిల్స్ పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడన
ఇంతకుముందు మధ్యప్రదేశ్‌లో 6 పిల్లలు మృతి
కేంద్రం ఇప్పటికే Coldrif, Nextro-DS సిరప్స్‌కి బ్యాన్ విధించింది
తల్లిదండ్రులు జాగ్రత్త..! పిల్లలకు మందులు ఇవ్వడానికి ముందు వైద్యుల సలహా తప్పనిస

