Tv424x7
Telangana

Coldrif సిరప్ బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో Coldrif సిరప్ తాగిన పిల్లలు చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్

తమిళనాడు రాష్ట్రంలోని sresan ఫార్మా కంపెనీ తయారు చేసిన Coldrif సిరప్ తాగడం వల్ల రాజస్ధాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు

దీంతో ఈ సిరప్ ను తెలంగాణలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్

Related posts

సీఎం సవాల్ కేటీఆర్ కి అర్థం కానట్లుంది: సీతక్క

TV4-24X7 News

*సంక్రాంతి పండుగకు తెలంగాణలో ప్రత్యేక బస్సులు

TV4-24X7 News

రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడితో సీఎం రేవంత్‌ చర్చ

TV4-24X7 News

Leave a Comment