Tv424x7
Telangana

ములుగు: అటవీ అధికారులపై ఆగ్రహంతో గుత్తికోయ యువకుడు ఆత్మహత్యాయత్నం

వివరణ:

ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గుత్తికోయ గూడెంలో శుక్రవారం అటవీ అధికారులు, గుత్తికోయలు మధ్య వాగ్వాదం జరిగింది. రిజర్వ్ అటవీ ప్రాంతంలో గుడిసెలు వేయాలని ప్రయత్నించిన గుత్తికోయలను అధికారులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో, సురేష్ అనే యువకుడు అటవీ అధికారుల జీపును అడ్డుకుని, దానిపైకి ఎక్కి గొడవకు దిగాడు.

తర్వాత విసుగుతో పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం సురేష్ ను ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

Related posts

బిఎస్ఎన్ఎల్ పూర్వ వైభవం రానుందా..? ఆ రాష్ట్రంలో రెండు వారాల్లో లక్షకు పైగా కస్టమర్లు…

TV4-24X7 News

దారుణం.. ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు

TV4-24X7 News

గద్వాల – అయిజ రహదారిపై పోలీసుల ఉదారత

TV4-24X7 News

Leave a Comment