Tv424x7
Crime NewsTelangana

మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఫోన్‌లో చిత్రీకరించిన యువకులు

Report:కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో, మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడిన 19 ఏళ్ళ విశ్వతేజ్, 21 ఏళ్ళ సన్నీ అనే యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

యువకులు ఈ దారుణాన్ని ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వలన వీడియో వైరల్ అయింది. బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు పోలీసులు యువకులను రిమాండ్‌కు తరలించి, పోక్సో చట్టం కింద చర్యలు చేపట్టారు.

Related posts

బతుకమ్మ పండుగ చీరతో ఉరి వేసుకొని యువకుడు మృతి.. భార్యే కారణమా?

TV4-24X7 News

రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ట్రంప్‌తో పోల్చి వ్యాఖ్యలు!!

TV4-24X7 News

ఒకటి కాదు, రెండు కాదు పది ప్రభుత్వ ఉద్యోగాలు

TV4-24X7 News

Leave a Comment