Tv424x7
Andhrapradesh

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు…

ప్రకాశం జిల్లా: మార్కాపురం–కుంట మధ్య రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పుకుంది.

మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, కొట్టాలపల్లి గ్రామ మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లింది.

డ్రైవర్ సమయస్ఫూర్తిగా బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో ఒక్కసారిగా అల్లకల్లోలానికి గురయ్యారు.

సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

Related posts

చాట్‌జీపీటీతో ప్రేమలో పడిన వివాహిత మహిళ!

TV4-24X7 News

పశువుల పాకలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

TV4-24X7 News

ఉత్తమ పోలీసు సిబ్బందికి రివార్డులు

TV4-24X7 News

Leave a Comment