Tv424x7
Andhrapradesh

విమాన ప్రమాదం.. నటుడు మృతి

విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ ప్రాణాలు కోల్పోయారు. అమెరికా నుంచి సెయింట్ లూసియాకు ప్రయాణిస్తుండగా.. పెటిట్ నివిస్ ఐలాండ్ వద్ద వారి విమానం కరీబియన్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో నటుడితో పాటు కుమార్తెలు మదిత(10), అన్నిక్(12) కూడా ప్రాణాలు విడిచారు. ఇండియానా జోన్స్లో వాయిస్ ఓవర్, త్రీ మస్కీటర్స్, స్పీడ్ రేసర్ చిత్రాలు, కోబ్రా 11 సిరీస్లోని పాత్రలతో ఆయన గుర్తింపు పొందారు.

Related posts

ఒకే రోజు భార్యాభర్తలు కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించుకున్నారు!!!

TV4-24X7 News

కుప్పకూలిన తేజస్‌.. ఇదే తొలి ప్రమాదం

TV4-24X7 News

“ప్రధానమంత్రి పర్యటన: అక్టోబర్ 16న కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు అమలు..

TV4-24X7 News

Leave a Comment