Tv424x7
Telangana

10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్

మేడ్చల్ మల్కాజ్గిరి : లంచం తీసుకుంటూ శామీర్పేట తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంతో పాటు సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పాస్ పుస్తకాలు కోసం రూ. 10 లక్షలు లంచం డిమాండ్ చేశాడు తహసీల్దార్. దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు..

Related posts

ఎర్రవల్లి గ్రామంలో ఇఫ్తార్ విందు వేడుకలు

TV4-24X7 News

_రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్

TV4-24X7 News

కల్తీ పాల కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి

TV4-24X7 News

Leave a Comment