Tv424x7
Andhrapradesh

ప్రజాగళం ..కూటమి ప్రభుత్వం వచ్చాక యువత భవితకు భరోసా కల్పిస్తాం :చంద్రబాబు

ఆలూరు, రాయదుర్గం ప్రజాగళం సభకు జనం భారీగా తరలి వచ్చారుసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జగన్ యువత భవిష్యత్తు నాశనం చేశాడని, కూటమి ప్రభుత్వం వచ్చాక యువత భవితకు భరోసా ఇస్తామని ప్రకటించారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్ రెడ్డిని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించి.. ఆదాయం పెంచి ప్రజలకు పంచుతామన్నారు.

Related posts

పులివెందులలో వైసీపీకి షాక్ – టీడీపీలో చేరిన 20 కుటుంబాలు..

TV4-24X7 News

ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

సీఎం జిల్లా పర్యటనను… విజయవంతం చేయండి ! :- జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

TV4-24X7 News

Leave a Comment