Tv424x7
Telangana

తండ్రి కొడుకులను బలిగొన్న ఈత సరదా

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్ ఆర్ కె పాఠశాల కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి (46), అతని కుమారుడు ఓమో జయః చైతన్యానంద (9) లోయర్ మానేరు డాం తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామం శివారులో నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకున్నది. చాడ రంగారెడ్డి తన ఇద్దరు కుమారులను ఈత నేర్పించడానికి మానేరు డ్యాంకు తీసుకువెళ్లగా పెద్ద కుమారుడు ఒడ్డు మీద ఉండగా నీటిలోకి దిగిన తండ్రి కొడుకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. జాలర్లు ఇరువురి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు

Related posts

నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ పర్యటన

TV4-24X7 News

ఈటల రాజేందర్‌కు దారేది ?

TV4-24X7 News

పాఠశాల ఆహారంపై విద్యార్థినుల ఆందోళన…

TV4-24X7 News

Leave a Comment