Tv424x7
National

యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇక ఈ మే తొలి 15రోజుల్లోనే రూ.10.70లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగే కొద్ది డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని ఆ సంస్థ అంచనా వేసింది.

Related posts

భార్య పాములా మారి భర్తను కాటాలని భర్త ఫిర్యాదు!

TV4-24X7 News

భాష్ డాక్టర్ సాబ్.. ఆడపిల్ల పుడితే ఉచితంగా ఆపరేషన్.. కేక్ కట్ చేసి, స్వీట్లు.

TV4-24X7 News

ఉప్పుతో ముప్పు’.. మోతాదుకు మించి వినియోగం – ICMR..!!

TV4-24X7 News

Leave a Comment