Tv424x7
National

చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్

యూపీలో చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో షాక్ అయ్యారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఐటీ సోదాలునిర్వహించగా కోట్ల కొద్దీ డబ్బును అధికారులు గుర్తించారు. కేవలం 42గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం!

TV4-24X7 News

నీట మునిగిన పాఠశాల162 మంది విద్యార్థులను రక్షించిన రక్షక భటులు పోలీసులు

TV4-24X7 News

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!

TV4-24X7 News

Leave a Comment