Tv424x7
National

రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50లక్షలు: సీపీ

బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నంచేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీపైబెంగళూరు సీపీ దయానంద్ మాట్లాడుతూ…ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అనివెల్లడించారు. ఈ రేవ్ పార్టీకి ‘సన్ సెట్ టు సన్రైజ్ విక్టరీ’ అని పేరుపెట్టారని తెలిపారు. ఈపార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీనటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు.పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్చేశామని చెప్పారు.

Related posts

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

TV4-24X7 News

సోషల్‌ మీడియా ఖాతాల బ్లాక్‌పై ఆర్టీఐ ప్రశ్నకు కేంద్రం సమాధానం

TV4-24X7 News

దేశం మొత్తం అన్నింటికీ ఒకటే ఎమర్జన్సీ నెంబర్.. కొత్త నెంబర్ ఇదే !

TV4-24X7 News

Leave a Comment