Tv424x7
Andhrapradesh

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం లేదు

‘భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. సింగపూర్‌లో కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ KP.2 వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే దాని ప్రభావం దేశంలో లేవని, ప్రజలను భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోనే ఈ కొత్త వేరియంట్‌లో దాదాపు 91 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts

వినుకొండ హత్య ఘటన అత్యంత దారుణం – ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి.

TV4-24X7 News

వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు… ఏంటో తెలుసా..?

TV4-24X7 News

ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులు ఖరారు

TV4-24X7 News

Leave a Comment