Tv424x7
Andhrapradesh

రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ నెల 27న విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె రక్తం నమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో విచారించాలని పోలీసులు నిర్ణయించారు. తాను రేవ్ పార్టీలో లేనని బుకాయిస్తూ తొలుత హేమ ఓ వీడియోను విడుదల చేయగా.. బెంగళూరు పోలీసులు ఆమె ఫొటోను రిలీజ్ చేసి, క్లారిటీ ఇచ్చారు.

Related posts

పిడుగుపాటుకు వ్యక్తి మృతి!

TV4-24X7 News

పాతబస్తీలో హృదయ విదారక ఘటన….ఏంటో తెలుసా…

TV4-24X7 News

విశాఖ దక్షిణాన్ని అగ్రపథంలో నడిపిస్తా మీడియాతో ఎమ్మెల్యే వంశీకృష్ణ

TV4-24X7 News

Leave a Comment