Tv424x7
Andhrapradesh

వైసీపీ ఘోర ఓటమి.. కీలక నేత రాజీనామా

ఏపీ: గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ప్రకటించారు. ‘4 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం చివరి దశకు వచ్చింది. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నా. సమాజ సేవ కొనసాగిస్తూ, అంబేడ్కర్ ఆశలు, ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తా’ అని ఆయన వెల్లడించారు.

Related posts

పలు ప్రాంతాల్లో తారు రోడ్లు అన్ని పునర్నిర్మానం చేపించాలని కోరిన విల్లూరి

TV4-24X7 News

అన్నమయ్య జిల్లాకు కొత్త ఎస్పీ ధీరజ్ కునుబిలి!!

TV4-24X7 News

డిజేబులు రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవ వారోత్సవాలు

TV4-24X7 News

Leave a Comment