Tv424x7
National

ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలను జారీ చేయాలంటే.. ప్రకటనలు ఇచ్చే వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఇకపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి మంగళవారం నుంచే అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనను అమలు చేయడంలో ఇబ్బందులు తప్పకపోవచ్చని ప్రకటనకర్తలు, ప్రకటనల ఏజెన్సీల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి

Related posts

పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

TV4-24X7 News

బీహార్ ర్యాలీలో ప్రశాంత్ కిశోర్ ఆదాయాన్ని వెల్లడించరు

TV4-24X7 News

నోటీసులు ఇస్తే అందరి జాతకం బయటపెడుతా – రాజాసింగ్

TV4-24X7 News

Leave a Comment