Tv424x7
National

బెంగాల్ గవర్నర్‌ సీవీ ఆనంద్ బోస్పై జీరో FIR నమోదు

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 376, 120బి కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో సీవీ ఆనంద్ బోస్ మేనల్లుడి పేరు కూడా ఉంది. ఈ ఎఫ్‌ఐఆర్ హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయింది. అయితే జీరో ఎఫ్ఐఆర్ నమోదైతే కేసు నమోదు చేసే పోలీసులు ఎక్కడైనా ఘటనపై దర్యాప్తు చేసే అవకాశం ఉంది.

Related posts

నిజమైన లౌకికవాదాన్ని విశ్వసిస్తా – చీఫ్ జస్టిస్ గవాయ్

TV4-24X7 News

IBPS నుండి గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

TV4-24X7 News

విమానాన్ని ఢీకొన్న పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.

TV4-24X7 News

Leave a Comment