Tv424x7
Andhrapradesh

కన్నయ్యనాయుడుకు కన్నడ రాజ్యోత్సవ కిరీటం

ఏపీ జలవనరులశాఖ సలహాదారు ఎన్.కన్నయ్య నాయుడికి కన్నడ రాజ్యోత్సవ పురస్కారాన్ని ప్రకటించారు. రేపు కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆగస్టు 10న వరదలతో కర్ణాటక లోని తుంగభద్ర జలాశయం19వ క్రస్టుగేట్కొట్టుకుపోయింది. ఈభారీ విపత్తు నుంచి జలాశయం లోని నీటిని పరిరక్షించే బాధ్యతను కన్నయ్య నాయుడి నేతృత్వం లోని ఇంజినీర్ల బృందం సమర్థంగా నిర్వహించింది. ఆ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన్ను ఈపురస్కారానికి ఎంపిక చేసింది.

Related posts

ఘనంగా అమ్మవారి ప్రతిష్ట విగ్రహ దాత: మహేశ్వర్ రెడ్డి సుబ్బమ్మ దంపతులు

TV4-24X7 News

పేర్లు రాసుకొని పెట్టుకోండి.. ఎవ్వరినీ వదలం.. సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టం..! : వై.యస్. జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా పరిశ్రమపై రైతుల నిరాశ!!

TV4-24X7 News

Leave a Comment