Tv424x7
AndhrapradeshCrime News

కడపజిల్లాలో పాఠశాల గేటుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

*కడపజిల్లాలో పాఠశాల గేటుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

🟦అట్లూరు మండలం కోనరాజుపల్లె పాఠశాల గేటుకు ఉరేసుకుని గంపల చిన్న ఎల్లయ్య (37) మృతి..🟦ఎల్లయ్య మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..

🟦మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.

🟦ఘటన పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు..

Related posts

ఏపీలో సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

TV4-24X7 News

32వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టండి కార్పొరేటర్ కందుల నాగరాజు

TV4-24X7 News

అనంతపురంలో పల్లెల దారి దుస్థితి

TV4-24X7 News

Leave a Comment