Tv424x7
Andhrapradesh

సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10నుంచి 19వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11-15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

Related posts

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

TV4-24X7 News

భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలి: షర్మిల

TV4-24X7 News

నాటుసారా పులుపు ధ్వంసం చేస్తున్న సిఐ రేవతమ్మ, పోలీసులు

TV4-24X7 News

Leave a Comment