Tv424x7
Andhrapradesh

10 నుంచి 12 వరకు గోకులాల ప్రారంభోత్సవాలు

ఏపీ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన గోకులాలను సంక్రాంతి ఉత్సవాల పేరుతో ఈ నెల 10 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. 10న కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల తో గోకులాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులుజారీ చేశారు.

Related posts

పుష్ప నటుడు జగదీశ్ ను అరెస్ట్

TV4-24X7 News

రాచమల్లు ఆధ్వర్యంలో భారీగా టీడీపీ నుండి వైసీపీ లోకి చేరికలు

TV4-24X7 News

తాడేపల్లిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించారు..

TV4-24X7 News

Leave a Comment