Tv424x7
Telangana

హైడ్రాపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్ : వారాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అని మండిపడింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటని నిలదీసింది. ఒక్క రోజులో డాక్యుమెంట్స్ సమర్పించడం ఎలా సాధ్యం అవుతుందని కోర్టు చీవాట్లు పెట్టింది. సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ హైడ్రాను హెచ్చరించింది.

Related posts

సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ…🖊️

TV4-24X7 News

సాధారణ ప్రసవాలు చేసిన నర్సులకు ప్రోత్సాహకాలు*

TV4-24X7 News

నేటి నుంచి వైన్‌షాపులు బంద్..

TV4-24X7 News

Leave a Comment