Tv424x7
National

రైలులో చైన్ ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లోలాగాలి?

భారత రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 141 ప్రకారం, మెడికల్ ఎమర్జెన్సీ, ప్రయాణంలో చోరీ, కదులుతున్న రైలులోమంటలు చెలరేగడం, యాక్సిడెంట్ కు గురైనప్పుడు మాత్రమే చైన్ లాగాలి. అలాగే పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ట్రైన్ ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు రైలు కదులుతుంటే చైన్ లాగొచ్చు. సరైనకారణం లేకుండా చైన్ లాగితే మాత్రం రూ.1000 జరిమానా లేదా ఏడాది జైలుశిక్ష లేదా రెండూ విధించేఅవకాశం ఉంది.

Related posts

పూరి జగన్నాథుని విగ్రహంలో బ్రహ్మ పదార్థం.. దీని స్టోరీ ఏంటంటే.?

TV4-24X7 News

పార్లమెంటు ప్రతి పక్షనేతకు భారీ భద్రత?

TV4-24X7 News

కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే

TV4-24X7 News

Leave a Comment