Tv424x7
Andhrapradesh

వీ.వీ.అనిల్ కుమార్ జ్ఞాపకార్దం వృద్దులకు నిరుపేదలకు అన్నదానం బిస్కెట్లు డ్రింక్స్ పంపిణీ

విశాఖపట్నం,కే ఆర్ ఎం కోలనీ నివాసస్తులు, వీ.వీ.వెంకటరమణ ముద్దుబిడ్డ,చిరంజీవి, మా ఆశాకిరణం, స్వర్గీయ వీ.వీ.అనిల్ కుమార్ జ్ఞాపకార్దం,వృద్దులకు,నిరుపేదలకు అన్నదానం, బిస్కెట్లు,డ్రింక్స్, పంపిణీ. సమాజ సేవకుడు. పంపాన ఆనంద్, ఆద్వర్యంలో,విశాఖపట్నం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రాయుల వసతి నందు నిరుపేదలకు,వృద్ధులకు, అనాధలకు అన్నసమర్పణ, అందజేయడంమైనది.ఈ కార్యక్రమం లో వారి తండ్రి వీ.వీ,వెంకట రమణ ,తల్లి దుర్గా ,సోదరి హరితా , మరియు, అల్లూ లక్ష్మి .సత్యవతి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్,సమాజ సేవకుడు, పంపానా ఆనంద్ , సొసైటీ, నిర్వాహకులు మురళి పాల్గొన్నారు.

Related posts

సంక్రాతికి మార్కెట్ యార్డ్ కమిటీ ల నియామకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

TV4-24X7 News

ఆక్కతాయిలకు బుద్ధి చేప్పిన పోలీసులు….

TV4-24X7 News

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు : ముఖేష్ కుమార్ మీనా

TV4-24X7 News

Leave a Comment