Tv424x7
Andhrapradesh

ఆక్కతాయిలకు బుద్ధి చేప్పిన పోలీసులు….

తిరుపతి లీలామహల్ జంక్షన్ సమీపంలో రచ్చ.రోడ్డుపై వెళ్తున్న తల్లీకూతుళ్లను వేధించిన ఆరుగురు యువకుల్లో ముగ్గురిని పోలీసులు పట్టుకొని చితకబాదారు.

మిగతా ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, యాత్రానగరమైన తిరుపతిలో ఇలాంటి సంఘటనలు జరగడం విచారకరమని వ్యాఖ్యానించారు.

పోలీసులు హెచ్చరిక: “మహిళలను వేధించే వారికి ఎలాంటి ఉపశమనం ఉండదు. కఠిన చర్యలు తప్పవు.”

Related posts

నంద్యాల జిల్లా రెడీమేడ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా పబ్బతి వేణుగోపాల్

TV4-24X7 News

రొమ్ము క్యాన్సర్ పై విస్త్రత అవగాహన అవసరం మహిళలకు నెలరోజులు ఉచిత మోమోగ్రఫీ పరీక్షలు ఎఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. బుచ్చిరాజు

TV4-24X7 News

కడప కలెక్టర్, ఎస్పీ కలెక్టర్లు–ఎస్పీల సమావేశం…

TV4-24X7 News

Leave a Comment