Tv424x7
Andhrapradesh

ఏపీలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త

ఏపీలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇందులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తామని, సుమారు 17 వేల మందికి రూ.2వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత 3, 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నాబార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని వివరించారు.

Related posts

పార్టీ లోకి రాకముందే వాసిరెడ్డి పద్మ కి పదవి ఫిక్స్ చేసిన చంద్రబాబు

TV4-24X7 News

పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు జగన్ దిగ్భ్రాంతి

TV4-24X7 News

నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్

TV4-24X7 News

Leave a Comment