Tv424x7
Andhrapradesh

ఏపీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ మెనూలో మార్పు?

ఏపీలో వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్

అమరావతి :ఏపీ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలకు వచ్చే 3-6 ఏళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయనుంది. వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్లైస్, అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అందించనుంది. అన్ని కూరలు, పప్పులో మునగ పొడిని వినియోగించనుంది.

Related posts

ఆంధ్రప్రదేశ్ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..

TV4-24X7 News

హాస్టల్‌లో విద్యార్థుల ప్రాణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం – తీవ్ర వైద్య పరిస్థితులు

TV4-24X7 News

సూరాడ రాజు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment