Tv424x7
Andhrapradesh

ఏపీలో నర్సింగ్ విద్యకు కామన్ ప్రవేశ పరీక్ష: మంత్రి సత్య కుమార్

అమరావతి :ఏపీలో నర్సింగ్ కి 2025-26 విద్యాసంవత్సరం నుంచే కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఇది మొదటిసారని, నర్సింగ్ విద్యలో రాజీపడబోమని చెప్పారు. నర్సింగ్ కాలేజీల ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ నుంచి కాకుండా జులై నుంచే ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్య నాణ్యతపై అలసత్వాన్ని సహించబోమని పేర్కొన్నారు.

Related posts

ఎంత బతిమాలినా జీతం డబ్బులు ఇవ్వలేదు…అందుకే బంగారు నగలు అపహరించా

TV4-24X7 News

కాంట్రాక్టర్ అతి తెలివి.. చిన్న వర్షానికే చెరువును తలపిస్తున్న రోడ్డు!

TV4-24X7 News

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి కొత్త విధానం

TV4-24X7 News

Leave a Comment