Tv424x7
Andhrapradesh

ఏపీలో హైస్కూల్ ప్లస్ లలో ఇంటర్ పై కీలక నిర్ణయం

అమరావతి :ఏపీలో గత ప్రభుత్వం ప్రారంభించిన 294 హైస్కూల్ ప్లస్లలో ఇంటర్ ను ఈ ఏడాదీ కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో పనిచేసే టీచర్లకు అక్కడే కొనసాగేలా లేదా బదిలీ కోరుకునేలా అవకాశం కల్పించింది. మరో 210 చోట్ల ఇంటర్ విద్యను తిరిగి ఇంటర్మీడియట్ శాఖకు అప్పగించనుంది. అందులోని టీచర్లను వెనక్కు తీసుకుని వారిని ఇతర స్కూళ్లలో నియమించనుంది. అలాగే 900 హైస్కూళ్లలోప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు త్వరలో అనుమతులు ఇవ్వనుంది.

Related posts

విజయ్ వీడియోకు డీఎంకే ఘాటు కౌంటర్

TV4-24X7 News

సింహాచలం బాధిత కుటుంబాలకు వైస్సార్సీపీ ఆర్థిక సాయం

TV4-24X7 News

రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

TV4-24X7 News

Leave a Comment